ఉస్తాద్ భగత్ సింగ్ (ustaad bhagat singh): వింటేజ్ గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్.. కానీ కథలో పాత వాసన!
దాదాపు 14 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం పక్కా ‘మాస్ ఎంటర్‌టైనర్’గా రూపొందింది. సినిమాలో పవన్ కళ్యాణ్ తనదైన మేనరిజమ్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీతో వెండితెరపై మ్యాజిక్…
