
కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, LPG gas cylinder గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోపు (సుమారు 60 గంటలు) వినియోగదారుడికి డెలివరీ కావాలి.
ఒకవేళ నిర్ణీత సమయంలోపు సిలిండర్ రాకపోయినా లేదా డెలివరీలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, ఆయిల్ కంపెనీలు సూచించిన టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555 నంబర్లకు, భారత్ గ్యాస్ వినియోగదారులు 1800-22-4344 లేదా 7715012345 నంబర్లకు, మరియు HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222 నంబర్లకు డయల్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
వినియోగదారులు తమ హక్కులను వినియోగించుకోవడం ద్వారా సేవల్లో జాప్యాన్ని అరికట్టవచ్చని కంపెనీలు పేర్కొన
