Category: Uncategorized

గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్, ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ: మెరుగైన వైద్యంపై ఆశాజనక ముందడుగు

​మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు మరియు స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు సంయుక్తంగా సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా వారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు…

LPG gas cylinder డెలివరీలో ఆలస్యమా? ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి!

కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, LPG gas cylinder గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోపు (సుమారు 60 గంటలు) వినియోగదారుడికి డెలివరీ కావాలి. ఒకవేళ నిర్ణీత సమయంలోపు సిలిండర్ రాకపోయినా లేదా డెలివరీలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా,…

కంభంలో దారుణం: మల్లికార్జున హాస్పిటల్ నిర్లక్ష్యం.. పసిపాపకు ఎక్స్‌పైరీ మెడిసిన్!

కంభం పట్టణం అర్బన్ కాలనీకి చెందిన షేక్ ఆఫ్రిద్ తన రెండేళ్ల కుమార్తెకు అనారోగ్యంగా ఉండటంతో స్థానిక మల్లికార్జున హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే, అక్కడ వైద్యులు సూచించిన సిరప్‌ను వాడిన కొద్దిసేపటికే పాప పరిస్థితి విషమించి, వరుసగా వాంతులు మరియు విరేచనాలు…

గిద్దలూరు ఆర్టీసీ డిపోలో ‘పార్కింగ్’ దందా: ఐదు నిమిషాలకే రూ. 100 వసూలు!

గిద్దలూరు: స్థానిక ఆర్టీసీ డిపోలో పార్కింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కార్గో సేవల కోసం వచ్చే వాహనదారులను అక్కడి సిబ్బంది టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్సిల్ తీసుకోవడానికైనా లేదా ఇవ్వడానికైనా వచ్చి, కేవలం…

కొమరోలు మండలంలో ఘోర ప్రమాదం: లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

మార్కాపురం జిల్లా కొమరోలు మండలం మాధవపల్లె గ్రామ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో, బైక్ పై ప్రయాణిస్తున్న సూరే శివ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే…

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: యువకుడి దుర్మరణం

మార్కాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో సమీపంలో చోటుచేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో అమిన్ రెహమాన్ (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పుల్లలచెరువు గ్రామానికి చెందిన అమిన్ రెహమాన్, మార్కాపురంలోని తన అత్తగారి ఇంటికి వచ్చి భార్యను పరామర్శించి…