దాహం తీర్చని కంభం చెరువు.. అధికారుల నిర్లక్ష్యానికి జనం బలి!
మార్కాపురం జిల్లా లో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కంభం పట్టణంలో నీ అర్బన్ ఏరియాల్లో తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. నాలుగు రోజులకు ఒక్కసారి నీళ్లు వదలడం ఒక ఎత్తయితే, ఆ వచ్చే కొద్దిపాటి నీటిని కూడా పలుకుబడి ఉన్నవారు మోటార్లు పెట్టి…
