హామీల హోరు.. కంభం చెరువు కన్నీరు: పాలకులారా, ఆసియా గర్వించదగ్గ కట్టడాన్ని అసాంఘిక అడ్డాగా మార్చేస్తారా? Cumbum cheruvu
ఆసియా ఖండంలోనే అతిపెద్ద (cumbum cheruvu )మానవ నిర్మిత కట్టడంగా, సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల పాలన నాటి అద్భుత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మార్కాపురం జిల్లా ‘కంభం చెరువు’ నేడు పాలకుల అసమర్థతకు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. తరతరాలుగా, ఎన్నికల వేళ…
