భారత సైన్యం తాజా చర్యలు 2026: ఉగ్రవాద అణిచివేత నుంచి భూభాగాల పునరుద్ధరణ దిశగా గర్జించిన భారత్
ప్రస్తుత భారత రక్షణ వ్యూహంలో విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. గత దశాబ్దాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైన్యం అనేక పరిమితుల మధ్య ఉండేదని, ఉగ్ర దాడులు జరిగినప్పుడు దీటుగా స్పందించడానికి ‘రాజకీయ పచ్చజెండా’ కోసం నిరీక్షించాల్సి వచ్చేదని రక్షణ నిపుణుల విశ్లేషణ.…
