కంభంలో దారుణం: మల్లికార్జున హాస్పిటల్ నిర్లక్ష్యం.. పసిపాపకు ఎక్స్‌పైరీ మెడిసిన్!
కంభం పట్టణం అర్బన్ కాలనీకి చెందిన షేక్ ఆఫ్రిద్ తన రెండేళ్ల కుమార్తెకు అనారోగ్యంగా ఉండటంతో స్థానిక మల్లికార్జున హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే, అక్కడ వైద్యులు సూచించిన సిరప్‌ను వాడిన కొద్దిసేపటికే పాప పరిస్థితి విషమించి, వరుసగా వాంతులు మరియు విరేచనాలు…
